Tamanna Interview About Maestro | Nithin, Nabha Natesh

2021-09-18 2

Watch Actress Tamanna Interview About Maestro Movie.
#MaestroMovieReview
#TamannaInterview
#Nithin
#MaestroTeamInterview
#Tamanna
#NabhaNatesh
#Andhadhun

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మాస్ట్రో’. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పణలో ఎన్‌. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదల అయి మంచి టాక్ సంపాదించుకుంది.